Platform for authors, readers and reviewers

"ఈ ప్రపంచం చాలా చిన్నది
అందులో నేను రవ్వంత
నా రాతలతో ఈ ప్రపంచాన్ని మార్చలేను
కానీ అవే రాతలతో
నీ ఆలోచనలని మాత్రం మార్చగలను"

- Raj

SELL YOUR BOOK WITH ZERO COMMISSION

Welcome to Telugu Writers

ఎంతో మంది రైటర్స్, ఎంతో ఆశతో బుక్స్ రాసి తరువాత దానిని అమ్మటానికి ఎంతో కష్టపడుతున్నారు, అలాంటి వాళ్ళ కోసం నిర్మించిందే ఈ తెలుగు రైటర్స్, ఇక్కడ రైటర్స్ తక్కువ లేదా జీరో కమిషన్ తో బుక్స్ అమ్మవచ్చు, రీడర్స్ తక్కువ రేట్ కి బుక్స్ కొనుక్కోవచ్చు

READ

Latest books

Ninnu kori

275.00

మొగుడి మంచితనం సంవత్సరం కాపురం చేసిన నాకంటే నాలుగు సార్లు కలిసిన నీకు బాగా అర్థం అయ్యిందా అంది లావణ్య. ఐనా మంచివాడు చెడ్డవాడు అన్నది సమస్య కాదు, అక్కని పెళ్లి చేసుకుని విడిపోయినవాడితో నీకు ప్రేమ ఏంటి. చదువు మానేసి అతని వెనక పడుతున్నావ్ అనే రప్పించింది, పెళ్లి సంబంధం చూసింది అన్నాడు రాఘవ.

నాకు ఇష్టం లేదు, నేను బావని ప్రేమిస్తున్నా అంది శ్రీజ.

ఒసేయ్! మంచివాళ్ళు కథల్లో, సినిమాల్లో,ఇంకా దూరంగా చూడటానికి బాగుంటారు కానీ కలిసి బ్రతకడానికి కాదు అంది లావణ్య.

ఒక్కసారే కళ్ళు పెద్దగా తెరిచి చూసింది శ్రీజ, కళ్ళు ఎరుపుగా ఉండడం వల్ల రౌద్రం కనపడుతోంది ఆమె కళ్లలో. నిజానికి ఆమె కళ్ళు చూసి అందరికి భయం వేసింది.

నాన్నా! నేను అడిగానా మిమల్ని డాక్టర్ చదివించమని, మీరు చదవమన్నారు.

Prema lokam

220.00

This is story of a girl who fall in love with boy and with her efforts they both in love for certain period but due to unwanted reason and girl early life girl leave the boy – to know complete story read the book ‘’Prema lokam‘’

Sarijodi

200.00

Sarijodi, a beautiful Telugu romance novel, unfolds the story of a successful entrepreneur, a devotee of Lord Shiva, as he falls in love with a Pakistani girl who aspires to marry a Muslim guy.

What makes the novel different?
  • A love story between two people from two warring nations.
  • The first romance novel exemplifies Telangana culture, language, and literature.
  • A modern-day love story set in urban Hyderabad.
  • Equally enjoyable for the Boomer, Gen X, Millenial, and Gen Z.

Neti Samajam

170.00
By

ఎంతటి వెర్రి వాడిని నేను
నేను రాసే ఈ అక్షరాలతో
ఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను
ఎవడు చదువుతాడు
నేను రాసే ఈ పుస్తకాన్ని
ఎవడు వింటాడు
నా పుస్తకం లో దాగి ఉన్న ఘోషని.
తెలుగు సరిగా చదవటం రాని నేటి యువతకి
మంచం మీద ముసలిదాని గురుంచి చెబుతున్నాను
కామకులకి
ఒక చిట్టితల్లి నరకాయతాన్ని చెప్పుచున్నాను
ఒళ్ళు బద్దకంతో ఉన్న నేటి యువతరానికి
కష్టాల గురుంచి చెప్పుచున్నాను
ఎంతటి వెర్రి వాడిని నేను
నేను రాసే ఈ అక్షరాలతో
ఈ లోకాన్ని మార్చాలి అనుకుంటున్నాను