March 5, 2021
నిజం కాని నిజమేరా ప్రతి నోట పలికేదిస్వలాభాల అడుగులేరా ప్రతి జీవి వేసేది మరిచావా మానవుడా అడగడం లోతెంతనినువ్వు మునగ దలిచిన మడుగు లోతెంతని కలం చల్లినదంతా పవిత్రమని మునిగావోచిమ్మ చీకటిలోనే చివరి వరుకు...